'ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి'

'ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి'

NRPT: నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 22 అర్జీలు అందినట్లు తెలిపారు.