'భూమన జైలుకెళ్లడం ఖాయం'

'భూమన జైలుకెళ్లడం ఖాయం'

TPT: భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని TDP రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా రూ.కోట్లు సంపాదించారని, ఆయనను చట్టం ముందు దోషిగా నిలబెడతామన్నారు. TTD ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.1,233 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు నొక్కేశారని, ఆయన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు.