కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
★ రామచందర్ రావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
★ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో మాజీ సర్పంచుల వినతి
★ సిర్సపల్లి గ్రామంలోని డంప్ యార్డు రద్దుకు బీజేపీ సంపూర్ణ మద్దతు: జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి