రైల్వే నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రైల్వే నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలంలోని కలగట్ల వద్ద నడికుడి, కాళహస్తి రైల్వే నిర్మాణ పనులు సోమవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్మాణ పనులలో నాణ్యత లోపాలు ఉండకుండా చూడాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.