పోలీస్ స్టేషన్‌లో ప్రజా పాలన దినోత్సవం

పోలీస్ స్టేషన్‌లో ప్రజా పాలన దినోత్సవం

HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్లో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఐ పుల్యాల కిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, మడికొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.