అన్నవరం ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం ఆలయాన్ని శుక్రవారం కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం సందర్శించారు. మరో నాలుగు రోజుల్లో కళ్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మరోపక్క ఈవో ఉద్యోగుల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కళ్యాణం నిర్వహించాలని అధికారులకు సూచించారు.