VIDEO: 'జాలీలను ఒకటే ఏర్పాటు చేశారు'

VIDEO: 'జాలీలను ఒకటే ఏర్పాటు చేశారు'

RR: రూ.కోటి 30 లక్షలు ఖర్చుపెట్టి గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి జాలీలను ఒకటే ఏర్పాటు చేశారని గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు సరూర్ నగర్ కట్టను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువులో కనీసం సిల్ట్ తీయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ దారుణమైన పరిస్థితికి సరూర్ నగర్ చెరువును తీసుకొచ్చారన్నారు.