ఎక్సైజ్ లైసెన్సుదారులతో సమావేశం

KRNL: ఎమ్మిగనూరు ఎక్సైజ్, ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన లైసెన్సుదారులతో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బార్ లైసెన్స్ రుసుమును భారీగా తగ్గించిందని తెలిపారు. పాలసీ మార్పులు లైసెన్సుదారులకు లాభదాయకంగా ఉండేలా సూచనలు చేశారని వివరించారు.