'నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం'

'నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం'

MNCL: కాసిపేట్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతియుత, స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడం కోసం అన్ని విధాలా సన్నద్ధమైనట్లు దేవాపూర్ SI గంగారాం ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయబడతాయన్నారు. ఉల్లంఘన జరిగితే వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలన్నారు.