కనువిందు చేస్తున్న పచ్చని ప్రకృతి సౌందర్యం

కనువిందు చేస్తున్న పచ్చని ప్రకృతి సౌందర్యం

MDK: ప్రకృతి మాత సృష్టించే అద్భుతాలకు రామాయంపేట పరిసరాలే సాక్ష్యం. ఇక్కడి వృక్ష సంపదను దూరం నుంచి వీక్షిస్తే.. కొమ్మలన్నీ ఒకదానికొకటి పెనవేసుకుని, నేలను తాకుతూ ధరణిని ముద్దాడుతున్న దృశ్యం కనువిందు చేస్తోంది.​ కనుల పండువగా ప్రకృతి మానవ కళ్లకు కట్టినట్లున్న ఈ దృశ్య కావ్యం ప్రకృతి ప్రసాదించిన అపురూప వరం. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన పచ్చని తోరణలా కనిపిస్తుంది.