VIDEO: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన పెంచాలి: సీపీ
SDPT: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పిల్లల్లో అవగాహన పెంచాలని సీపీ విజయ్ కుమార్ సూచించారు. చిల్డ్రన్స్ డే సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలు ఎక్కడ ఉన్న అలెర్ట్‌గా ఉండాలన్నారు. జవహర్ లాల్ నెహ్రు జయంతిని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మీరందరు జీవితంలో ఆనందంగా ఉండాలని సీపీ ఆకాంక్షించారు.