నేర పరిశోధన పరికరాలను పరిశీలించిన ఎస్పీ

నేర పరిశోధన పరికరాలను పరిశీలించిన ఎస్పీ

NGKL: జిల్లా కేంద్రంలో నేర పరిశోధన పరికరాలను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. నేర పరిశోధనలో ఆలస్యాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నేర పరిశోధన వాహనాన్ని, అందులో అధునాతన పరికరాలను అందించడం జరిగిందన్నారు. దీని ద్వారా నేర పరిశోధనలు వేగవంతంగా, సులభతరంగా చేయుటకు వీలుంటుందని ఆయన తెలిపారు.