జిల్లాలో 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

జిల్లాలో 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

KMR: జిల్లాలో 2వ విడత ఎన్నికల బరిలో నిలిచే తుది జాబితాను అధికారులు వెల్లడించారు. ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. 197 సర్పంచ్ స్థానాల్లో 43 ఏకగ్రీవం కాగా 154 సర్పంచ్ స్థానాలకు 482 మంది, 1654 వార్డు స్థానాల్లో 778 ఏకగ్రీవం కాగా 872 వార్డు స్థానాలకు 2098మంది బరిలో నిలిచారు.