'ధర్నాను జయప్రదం చేయండి'

'ధర్నాను జయప్రదం చేయండి'

GNTR: డిసెంబర్ 3న విజయవాడ ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితుల మహా ధర్నాను జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. పొన్నూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ యాజమాన్యం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని మోసం చేసి, రూ. 6380 కోట్లు దోచుకుందని ఆరోపించారు.