VIDEO: 'కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి'
NTR: మైలవరం పట్టణంలో పీఎంఏజేఏవై నుంచి ముంజూరైన రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజేఏ) పథకం కింద ఏపీకి కొత్తగా హాస్టళ్లను మంజూరు చేసిందన్నారు.