అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు: మంత్రి

KRNL: అభివృద్ధి పనుల్లో జాప్యం అనవసరమని, ప్రజలకు కనబడేలా వేగవంతం చేయాలని మంత్రి టి.జి. భరత్ ఆదేశించారు. ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి. విశ్వనాథ్, మున్సిపల్ అధికారులతో సమీక్షలో నిర్వహించారు. కేఎంసీ మలుపు, కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.