నేడు రాజోలులో మెగా జాబ్ మేళా

నేడు రాజోలులో మెగా జాబ్ మేళా

కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ కలిగిన అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలో సుమారు 1547 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్, టీడీపీ సెల్ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీను ప్రారంభించనున్నారు.