రేపు ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

రేపు ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

కడప జిల్లా ద్వారకా నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు ఉదయం 9:30 నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి పాల్గొంటారు. CMRF సహా అన్ని ఫిర్యాదులు రేపు స్వీకరిస్తారు. ప్రజలు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.