నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

SDPT: గజ్వేల్ మండలం అక్కారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. అక్కారం క్లస్టర్‌లో అక్కారం, శ్రీగిరి పల్లి, దాతర్ పల్లి గ్రామాల నామినేషన్ స్వీకరిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. మొదటి విడత దౌల్తాబాద్, రాయపోల్, మర్కుక్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్‌లలో ఎన్నికలు జరుగుతున్నట్టు చెప్పారు.