ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచే అభ్యర్థులకు ఎస్పీ కీలక సూచనలు
VKB: జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు, సభలు సమావేశాలు నిషేధిస్తున్నట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలిచిన అభ్యర్థులు సభలు, సమావేశాలు, DJలు పెట్టరాదని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉన్నన్ని రోజులు ఆంక్షలు ఉంటాయని చెప్పారు.