ప్రభుత్వ జూనియర్ కళాశాలల తనిఖీ
KMR: జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సోమవారం 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. KGBV కొత్తబాది, బోర్లంలో గల మైనారిటీ గురుకుల, సోషల్ వెల్ఫేర్, దుర్కి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలను ఆయన తనిఖీ చేశారు. కళాశాలలో గల రికార్డులు, స్టాఫ్ ఎంట్రీ, అడ్మిషన్ రిజిస్టర్లు, ల్యాబ్లు పరిశీలించారు.