ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన నిందితుల కస్టడీ

ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన నిందితుల కస్టడీ

RR: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితుల మూడు రోజుల సిట్ కస్టడీ ముగిసింది. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిందితులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వారిని కోర్టుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా ఫామ్‌హౌస్ పార్టీలో కాల్పులు, డ్రగ్స్ నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలపై సమాచారం సేకరించారు. పలువురు డ్రగ్ పెడ్లర్ల వివరాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.