'రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించాలి'

'రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించాలి'

GNTR: పెదకాకానిలోని సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులు రైతులతో సమావేశమై వ్యవసాయానికి సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విషయాలను వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రకృతి వ్యవసాయం అవలంభించాలని రైతులకు సూచించారు.