ఏలూరులో కుళ్లిన మృతదేహం కలకలం

ఏలూరులో కుళ్లిన మృతదేహం కలకలం

ఏలూరులో మూతబడ్డ భవనంలో గురువారం కుళ్లిన మృతదేహం కలకలం రేగింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై మదిన భాషా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తింపు సాధ్యం కాలేదని. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. చాలా రోజులుగా భవనం మూసివేయబడడంతో ఎవరూ గమనించలేదన్నారు.