హత్యాయత్నం కేసులో ఎంపీపీ అరెస్ట్

హత్యాయత్నం కేసులో ఎంపీపీ అరెస్ట్

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండల వైసీపీ నేత మాజీ సర్పంచ్ శంకర్ రావుపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎంపీపీ మొదలవలస చిరంజీవిని ఫరీద్ పేటలోని తన స్వగృహం వద్ద పోలీసుల అరెస్ట్ చేశారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం శంకర్రావు ఎస్.ఎం.పురం రోడ్డు వద్ద తన బైక్‌పై వస్తుండగా దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి జేఆర్‌పురం సీఐ రామచంద్రరావు నేతృత్వలో అరెస్ట్ చేశారు.