స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన టీడీపీ ఇంఛార్జ్

స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన టీడీపీ ఇంఛార్జ్

ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛరథం వాహనాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛరథం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చెత్తను ఇచ్చి సరుకులు, ఇతర వస్తువులను తీసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశన్ని ఉపయోగించుకోవాలని ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు.