ముడుమాలలో ‘పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ముడుమాలలో ‘పొలం పిలుస్తోంది' కార్యక్రమం

KRNL: సి.బెళగల్ మండలంలోని కొండాపురం, ముడుమాల గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంటలో గులాబి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. పంటల బీమా అవసరమైన వారు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.