పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
MDCL: నాచారంలోని పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులోని మురికి నీటిని కిందకు వదిలేసి పూడికను పూర్తిగా తొలగించాలని చెరువు పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. ఇక్కడ గతంలో ఎస్ టీపీ పెట్టిన ప్రయోజనం లేకపోయిందని, నేరుగా మురుగు నీరు కలిసి పోతుందని హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు.