ఇండియన్ ఆర్మీకి విరాళాలు అందించాలి: ఎమ్మెల్యే

ఇండియన్ ఆర్మీకి విరాళాలు అందించాలి: ఎమ్మెల్యే

HYD: L. B నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన దేశభక్తిని చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీకి తన కుటుంబం తరపున రూ.3 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రతి పౌరుడికి సరిహద్దుల్లో యుద్ధం చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మన సైనికులకు అండగా నిలిచే అవకాశం మాత్రం ఉందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం టాక్స్ పేయర్లు తమ వంతుగా విరాళాలను ఇండియన్ ఆర్మీకి అందించాలంటూ కోరారు.