తెల్లవారుజాము నుంచే భారీగా పెరిగిన భక్తుల రద్ధీ

తెల్లవారుజాము నుంచే భారీగా పెరిగిన భక్తుల రద్ధీ

NGKL: లింగాల మండలంలోని దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలోని కొలువైన సలేశ్వరం లింగమయ్య జాతరకు భక్తుల రద్దీ పెరుగుతుంది. జాతరకు ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భయంకరమైన లోయలోని కొండల మధ్య భారీ క్యూ లైన్ ఏర్పడి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంకా రెండు రోజుల పాటు జాతరను పొడిగించాలని భక్తులు కోరుతున్నారు.