గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే

గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే

NLG: హాలియా పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.