పోలీస్ కళాబృందంతో అవగాహన సదస్సు

MNCL: జన్నారం మండలంలోని కామన్ పెళ్లి గ్రామంలో ఆదివారం రాత్రి జిల్లా సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సైబర్ నేరాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నేరాలలో చాలామంది మోసపోతున్నారని తెలిపారు. సైబర్ నేరాల సదస్సులో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.