చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

AP: సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే చంద్రబాబు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును సీఎంగా చేసింది 'గాడిదలు కాయడానికా'? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.