VIDEO: పెద్దిరెడ్డి కాలనీలో రోడ్డు సమస్యకు పరిష్కారం

VIDEO: పెద్దిరెడ్డి  కాలనీలో రోడ్డు సమస్యకు పరిష్కారం

CTR: పుంగనూరు పట్టణం మంగళం కాలనీలోని పెద్దిరెడ్డి కాలనీలో చాలాకాలంగా ఉన్న రోడ్డు సమస్యను TDP నాయకుడు రాఘవ రాయల్ మంగళవారం పరిష్కరించారు. ఈ మేరకు వర్షం వస్తే బురద, నిలిచిపోయే నీళ్లు, గోతులు ఇలా సరైన రోడ్డు లేక ఆ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఆయన సొంత డబ్బును ఖర్చు చేసి రోడ్డును బాగు చేయించారు.