VIDEO: ప్రారంభమైన రోడ్డు మరమ్మతు పనులు.. స్థానికుల హర్షం

VIDEO: ప్రారంభమైన రోడ్డు మరమ్మతు పనులు.. స్థానికుల హర్షం

SRPT: తుంగతుర్తిలోని మద్దిరాలకు వెళ్లే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞానసుందర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పనులపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సామేలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.