VIDEO: వైరల్.. హనుమాన్ సేవలో వానరుడు

VIDEO: వైరల్.. హనుమాన్ సేవలో వానరుడు

ASF: దహెగాం రామాలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది. పూజల సమయంలో వానరుడు వచ్చి మంగళహారతి వరకు శ్రద్ధగా వీక్షించి, హనుమాన్ విగ్రహానికి మొక్కి, తీర్థం స్వీకరించినట్లు అక్కడి స్వాములు తెలిపారు. హనుమంతుడే వానర రూపంలో దర్శనం ఇచ్చాడంటూ.. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.