జిల్లాలో మావోయిస్టు‌ల కదలికలపై పూర్తి నిఘా: ఎస్పీ

జిల్లాలో మావోయిస్టు‌ల కదలికలపై పూర్తి నిఘా: ఎస్పీ

KKD: వార్షిక తనిఖీల్లో భాగముగా కోటనందూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ బిందు మాధవ్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. మావోయిస్టులు కదిలికలపై నిఘా ఉంచామని ఇంటెలిజెన్స్ సక్రమంగా పనిచేస్తుందని అన్నారు . కోటనందూరు ఏజెన్సీకి దగ్గర కావడంతో ఈ పరిధిలో గంజాయి రవాణా జరుగుతుందని, ఇంటిలిజెన్సీ సహకారంతో పూర్తి నిఘా ఉంచామన్నారు.