'ప్రజా సంక్షేమానికి పాటుపడుతోంది'

ADB: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ , ఇంద్రవెల్లి మండలల్లో పలు అబివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతంగా చేయడానికి పనుల జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.