కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని

కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని

కృష్ణా: గుడివాడ మాజీ MLA కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ MLA చింతమనేని ప్రభాకర్ సోమవారం స్పందించారు. కొడాలి నానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్న చింతమనేని, టీడీపీ నేతలను ప్రశ్నించే నైతిక హక్కును, అర్హతను కొడాలి కోల్పోయాడన్నారు. ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నేతలు రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారని అన్నారు.