పవన్ అభిమానులకు గుడ్ న్యూస్!

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ షూటింగ్ ఇవాళ మళ్లీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తనపై మిగిలి ఉన్న షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పవన్ సెట్స్‌లో అడుగుపెట్టారట. నాలుగైదు రోజుల్లో పవన్‌పై వచ్చే సీన్స్‌ను మొత్తం మేకర్స్.. కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.