నరసరావుపేటలో సమస్యలపై ఆగ్రహం
PLD: 'గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 31వ వార్డులో పర్యటించారు. పట్టణంలో కలుషిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య లోపాలపై మండిపడ్డారు. గంజాయి, ఈవ్ టీజింగ్ అరికట్టాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.