VIDEO: వరి నాట్లు వేస్తున్న మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత

WGL: గీసుకొండ మండలం మచ్చాపురంలో ఆదివారం పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళలతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అనంతరం ఆమె పెన్షన్‌లు వస్తున్నాయా, బతుకమ్మ చీరలు ఇస్తున్నారా, కరెంటు ఉంటుందా అని మహిళ కూలీలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై తప్పకుండా నిలదీస్తానని కవిత వారికి హామీ ఇచ్చారు.