నిజామాబాద్ కాంగ్రెస్‌లో సంస్థాగత సందడి

నిజామాబాద్ కాంగ్రెస్‌లో సంస్థాగత సందడి

NZB: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత కమిటీల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 13లోగా మండల, పట్టణ కమిటీల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాలని డీసీసీలు కసరత్తు చేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తూ, MLA లు మరియు ఇన్‌ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఈ నెల 26లోగా పూర్తిస్థాయి కార్యవర్గాలను ప్రకటించనున్నారు.