కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఇంటర్ ఫలితాలలో కర్నూలు జిల్లాకు 8వ స్థానం
✦ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: ఎమ్మెల్యే విరుపాక్షి
✦ గత ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టించుకోలేదు: మంత్రి పయ్యావుల
✦ కర్నూలులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి