200 శాతం పెరిగిన HIV రోగుల సంఖ్య

200 శాతం పెరిగిన HIV రోగుల సంఖ్య

పాక్‌లో HIV కేసులో క్రమంగా పెరుగుతున్నట్లు WHO వెల్లడించింది. గత 15 ఏళ్లలో ఈ కేసులు 200 శాతం అధికమైనట్లు తెలిపింది. వీరిలో 80 శాతం మందికి HIV సోకినట్లే తెలియకపోవడం విశేషం. 2010 లెక్కల ప్రకారం 48 వేల కేసులు ఉండగా అవి 2024 డిసెంబర్ నాటికి 3,50,000కు చేరాయి. అయితే వ్యాధి సోకటానికి ఒకరికి ఉపయోగించిన సిరంజీలను మరొకరికి వాడటమేనని WHO పేర్కొంది.