ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ తాడేపల్లి ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
➦ కూటమి ప్రభుత్వం ప్రతీ రైతును ఆదుకుంటుంది: ప్రత్తిపాడు MLA బూర్ల
➦ బాపట్లలో 84 మంది లబ్ధిదారులకు CMRF మంజూరు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర
➦ పల్నాడు నూతన కలెక్టర్‌ కృతిక శుక్లాను కలిసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ