VIDEO: ఒంగోలులో హోంగార్డ్ దినోత్సవం

VIDEO: ఒంగోలులో హోంగార్డ్ దినోత్సవం

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం హోంగార్డ్స్ దినోత్సవ వేడుకలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని ఎస్పీ  స్వీకరించారు. అనంతరం వారి యొక్క సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.