VIDEO: పండుగ పూట మార్కెట్‌లో సందడి
NGKL: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పూట కల్వకుర్తి మార్కెట్‌లో సందడి నెలకొంది. ఉగాది పండుగ సందర్భంగా పూలు, పండ్లు, ఇతర వస్తువును వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తుండగా వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు బారులు తీరారు. ముఖ్యంగా మామిడి కాయలు, మామిడి ఆకులు, వేప పూత, మోదుగు ఆకులు తదితర వాటి కోసం మార్కెట్‌లో కిటికిటలాడింది.