ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి

CTR: బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను శనివారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. సేవా లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. తర్వాత సుగాలిమిట్ట నుంచి ఇందిరా కూడలికి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. సంప్రదాయ దుస్తులతో ర్యాలీలో పాల్గొన్న గిరిజన మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.