కొవ్వూరు పట్టణంలో చోరీ

కొవ్వూరు పట్టణంలో చోరీ

WG: కొవ్వూరులో దగ్గు వారి వీధిలో ఈ నెల 30న రాత్రి నాగరాజు వెంకటరమణ అనే వృద్ధురాలు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉంటున్న ఆమె రాత్రి పూట మూత్ర విసర్జన నిమిత్తం నిద్రలేచి తలుపులు వేయడం మరిచి పోయింది. దీంతో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న మూడు బంగారు గొలుసులు, నాలుగు ఉంగరాలు, రూ.18,000 నగదు అపహరించుకుని పోయారు.